by Suryaa Desk | Fri, Jan 17, 2025, 11:31 AM
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకర్రావుని క్యాంపు కార్యాలయంలో ఐటీసీ, ఐఎన్టీయూసీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు శ్రీ మారం వెంకటేశ్వరావు, గోనెలా రామారావు, తదితరులు పాల్గొన్నారు.