కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Thu, Jan 16, 2025, 03:24 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాదాయ ఆలయ కమిటీ అధ్యక్షుడు మొరిగాడి. వెంకటేష్ యాదగిరి గుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో మాజి డిసిసిబి చైర్మన్ గోంగిడి. మహేందర్ రెడ్డి నీ మర్యాద పూర్వకంగా కలిసి అయ్యప్ప స్వామి ప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాశికంటీ. శ్రీనివాస్, బోడపట్ల సిద్దులు, అంబాల హరీష్ గౌడ్, ఆలేటి అజయ్ కుమార్, పత్తి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.