by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:09 PM
నాగలిగిద్ద మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న ఇందిరమ్మ గృహానికి సంబంధించిన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా హౌసింగ్ పిడి చలపాలతిరావు శుక్రవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహానికి సరైన స్థలాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఖేడ్ స్పెషల్ ఆఫీసర్, మాధవ రెడ్డి ఏఈ సత్యనారాయణ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ బలరాం, ఎంపిడిఓ మహేశ్వర రావు పాల్గొన్నారు.