by Suryaa Desk | Fri, Jan 17, 2025, 06:47 PM
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి లోని క్యాంపు కార్యాలయంలో కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు చేతుల మీదుగా రిజ్వానా సుల్తానా (మహమ్మద్ అబ్దుల్ వాహెద్) కు సీయం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,00,000 /- రూపాయల చెక్కును శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అనేది ఒక వరం లాగా ఉన్నదని సీఎం సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.