by Suryaa Desk | Sun, Jan 19, 2025, 09:46 PM
చింతపల్లి మండలం, నెల్వ లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గార్లపాటి రామకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతిడి భార్యకు 1000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని అందచేశారు.
తీదెడు గ్రామంలో ఎవరు చనిపోయినా ఈ విదంగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొలాగోని వినోద్ ,పల్లె జగత్ రెడ్డి, అంజి రెడ్డి, సత్తి రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.