by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:43 PM
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి ఆదివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో మరణించారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ఎల్లారెడ్డిగూడెంలోని యాదగిరి నివాసంలో, యాదగిరి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.