by Suryaa Desk | Sun, Jan 19, 2025, 09:59 PM
నల్లగొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని కందగట్ల కృష్ణ, గీత కుమారుడు నవదీప్(11) శుక్రవారం విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలుడి చికిత్సకై నకిరేకల్ కి చెందిన.
లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు కేబీహెచ్బీ గౌతం న్యూరో హాస్పిటల్ వెళ్లి రూ.20, 200 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి కర్నాటి నరేష్, బొల్లెని నవీన్, మాదగోని కృష్ణ, దేప అమరేందర్ పాల్గొన్నారు.