by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:45 PM
హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు కాపాడడానికి హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఫిర్యాదుదారులు ధన్యవాదాలు చెబుతున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అమీన్ పూర్‌లో అనేక ప్రభుత్వ భూములు, నాలాలను మూసేసి కబ్జాదారులు కబ్జాకు పాల్పడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండని అనేక సార్లు కాటసాని ఫిర్యాదుదారులను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.