by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:20 PM
బాన్సువాడ పట్టణంలో పెద్ద హనుమాన్ మందిరంలో అన్ని కుల సంఘాలు సమావేశం నిర్వహించారు. హిందూ సంఘం ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.
మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క హిందువు వ్యాపారస్తులు వ్యాపారాలను మూసి ఉంచి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంధును విజయవంతం చేయాలని, స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను బంద్ పెట్టాలని కోరారు.