తెలంగాణలో పామాయిల్ తయారీ కంపెనీ... యునిలివర్‌తో ఒప్పందం
 

by Suryaa Desk | Tue, Jan 21, 2025, 07:25 PM

స్విట్జర్లాండ్‎లోని దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ వార్షిక సదస్సు 2025లో తెలంగాణకు పెట్టుబడులు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సర్కార్‌తో ప్రముఖ కంపెనీ తొలి ఒప్పందం చేసుకుంది. నిత్యావసర వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కంపెనీలకు ప్రభుత్వం కల్పిస్తోన్న సహాయసహకారాలను రేవంత్ రెడ్డి వివరించగా.. సంతృప్తి చెందిన యూనిలివర్ కంపెనీ సీఈవో.. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వంతో యునిలివర్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.


తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్‌, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. తొలి విడతలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు యూనిలివర్ కంపెనీ తెలిపింది. అలాగే రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. యూనిలివర్ కంపెనీ ద్వారా రాష్ట్రంలో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.


పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అత్యంత కీలకమైన సమావేశాలకు సర్వసన్నద్ధమైంది. సప్లయ్ చైన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ వైఎస్ చైర్మన్ తారెక్ సుల్తాన్‌తో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు.


దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో సందడి నెలకొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55 వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ నివాదంతో రెండో రోజు అనేక ఉత్తేజకరమైన, పెట్టుబడులకు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌, సిఫీ టెక్నాలజీస్‌, స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌, ఎజిలిటీ, యూపీఎల్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది.

జోరుగా కొమురవెల్లి మల్లన్న జాతర.. పోటెత్తిన భక్తజనం.. ఎన్ని రోజులు సాగుతుందంటే Tue, Jan 21, 2025, 07:45 PM
మొత్తానికి వేణుస్వామి వెనక్కి తగ్గాడు.. బహిరంగంగా క్షమాపణ చెప్పేశాడు Tue, Jan 21, 2025, 07:40 PM
కాళేశ్వరం ఆలయంలో.. అదికూడా గర్భగుడిలో.. భక్తులను ఆపేసి మరీ. Tue, Jan 21, 2025, 07:36 PM
25 ఏళ్ల కెరీర్‌లో ఎవరిపై చేయ్యెత్తలేదు.. ఇప్పుడు ఎందుకు కొట్టానంటే.. ఈటల క్లారిటీ Tue, Jan 21, 2025, 07:27 PM
తెలంగాణలో పామాయిల్ తయారీ కంపెనీ... యునిలివర్‌తో ఒప్పందం Tue, Jan 21, 2025, 07:25 PM
హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప‌రిశీలించిన చీఫ్ రంగ‌నాథ్ Tue, Jan 21, 2025, 06:22 PM
మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం Tue, Jan 21, 2025, 06:04 PM
ఘనంగా గోపాల దాసుల ఆరాధన ఉత్సవాలు Tue, Jan 21, 2025, 06:02 PM
ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటా : ఎమ్మెల్యే తలసాని Tue, Jan 21, 2025, 05:41 PM
రోడ్డు భద్రతపై అవగాహన Tue, Jan 21, 2025, 05:39 PM
అర్హత గలవారికి పథకాల వర్తింపు Tue, Jan 21, 2025, 05:38 PM
న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చింది: ఎంపీ ఈటెల Tue, Jan 21, 2025, 05:35 PM
దావోస్‎లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం Tue, Jan 21, 2025, 05:33 PM
ముగిసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం Tue, Jan 21, 2025, 05:27 PM
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన Tue, Jan 21, 2025, 05:25 PM
మహిళ సాధికారత ప్రతిఒక్కరి బాధ్యత... Tue, Jan 21, 2025, 05:15 PM
కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులు పంపిణి Tue, Jan 21, 2025, 05:11 PM
పశువులకు ఉచిత వైద్యం సద్వినియోగం చేసుకోండి Tue, Jan 21, 2025, 04:29 PM
కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్న జగ్గారెడ్డి Mon, Jan 20, 2025, 08:58 PM
కేసీఆర్ మాట వింటే ధైర్యం వస్తుందనుకునే వారు ఉన్నారన్న కేటీఆర్ Mon, Jan 20, 2025, 08:56 PM
కవిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని తెలంగాణ జాగృతి మహిళా విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది Mon, Jan 20, 2025, 08:53 PM
మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తామన్న యూబీఎల్ Mon, Jan 20, 2025, 08:19 PM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం Mon, Jan 20, 2025, 08:17 PM
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు Mon, Jan 20, 2025, 08:16 PM
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ Mon, Jan 20, 2025, 08:13 PM
పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసులు ప్రభుత్వం దృవీకరించాలి Mon, Jan 20, 2025, 08:12 PM
వైఎస్‌ఆర్, రోశయ్యపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Jan 20, 2025, 08:08 PM
బెల్లంపల్లి అభివృద్ధి కొరకు ఎంపీ నిధులు కేటాయించాలని వినతి Mon, Jan 20, 2025, 07:34 PM
ఏటీసీ సెంటర్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ Mon, Jan 20, 2025, 07:31 PM
ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం తగదు: ప్రభుత్వ విప్ Mon, Jan 20, 2025, 07:24 PM
బాన్సువాడ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు Mon, Jan 20, 2025, 07:20 PM
ఆధారాలతో సహా..వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు, ఇచ్చింది కూడా వైసీపీ మహిళా నేతే..! Mon, Jan 20, 2025, 07:19 PM
సమిష్టి కృష్టితో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం Mon, Jan 20, 2025, 07:17 PM
ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారుల పరిశీలన సత్వరం జరగాలి Mon, Jan 20, 2025, 07:14 PM
ధర్మపురి భక్తులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారం.. ఎంపీ కీలక ప్రకటన Mon, Jan 20, 2025, 07:13 PM
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హైడ్రా Mon, Jan 20, 2025, 07:10 PM
మద్యంప్రియులకు కిక్కెక్కిచ్చే గుడ్‌న్యూస్.. మళ్లీ వచ్చేస్తున్నాయ్ Mon, Jan 20, 2025, 07:09 PM
సీక్రెట్ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ప్రశ్నించారన్న ప్రిన్సిపల్ Mon, Jan 20, 2025, 07:09 PM
అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ Mon, Jan 20, 2025, 07:08 PM
నాలుగు రంగాలకు చెందిన వారికి పురస్కారాలు అందించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు Mon, Jan 20, 2025, 07:05 PM
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ అరెస్ట్.. 'రేవంత్ రెడ్డి ఇదేనా నీ ప్రజాపాలన..?' Mon, Jan 20, 2025, 07:04 PM
కేటీఆర్‌కు షాకిచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో ట్విస్ట్.. హైకోర్టులో పిటిషన్ Mon, Jan 20, 2025, 07:00 PM
వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం.. రాథోడ్ జీవన్ Mon, Jan 20, 2025, 06:55 PM
గ్రంథాలయానికి కపిలవాయి లింగమూర్తి పేరు పెట్టాలని విజ్ఞప్తి Mon, Jan 20, 2025, 05:49 PM
మిషన్ భగీరథలో జాప్యం Mon, Jan 20, 2025, 05:40 PM
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది Mon, Jan 20, 2025, 05:37 PM
జమ్మిచేడు జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు Mon, Jan 20, 2025, 05:23 PM
ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూసేవాళ్లు: కేటీఆర్ Mon, Jan 20, 2025, 05:15 PM
సంస్కారాన్ని నేర్పేది విద్య మాత్రమే: మంత్రి జూపల్లి Mon, Jan 20, 2025, 05:12 PM
యాదగిరి అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Jan 20, 2025, 04:57 PM
రైతు సభకు అనుమతి నిరాకరించడం చేతకాని తనానికి నిదర్శనం Mon, Jan 20, 2025, 04:50 PM
సీఎంఆర్ కాలేజీపై మరోసారి మహిళ కమిషన్ సీరియస్ Mon, Jan 20, 2025, 04:46 PM
బీఆర్ఎస్ హయాంలో 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కాంగ్రెస్ నేత Mon, Jan 20, 2025, 04:23 PM
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి Mon, Jan 20, 2025, 04:13 PM
కాంగ్రెస్ కపట నాటకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించామని వెల్లడి Mon, Jan 20, 2025, 04:11 PM
కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం తన ఘనతగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శ Mon, Jan 20, 2025, 04:04 PM
కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్లకు ప్రజలు టీవీల ముందు కూర్చునేవాళ్లు : కేటీఆర్ Mon, Jan 20, 2025, 03:58 PM
రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ Mon, Jan 20, 2025, 03:52 PM
సీఎంఆర్ కాలేజీపై మరోసారి మహిళ కమిషన్ సీరియస్ Mon, Jan 20, 2025, 03:45 PM
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి Mon, Jan 20, 2025, 03:44 PM
ముగిసిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం Mon, Jan 20, 2025, 03:41 PM
సీఎం రేవంత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Mon, Jan 20, 2025, 02:56 PM
రైతు మహాధర్నాకు పోలీసులు బ్రేక్‌.. హైకోర్టుకు బీఆర్ఎస్‌! Mon, Jan 20, 2025, 02:52 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి Mon, Jan 20, 2025, 02:49 PM
నిజాంపేట్ కార్పొరేషన్ ను మోడ్రన్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Mon, Jan 20, 2025, 02:48 PM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు.. హైడ్రాకు ఫిర్యాదు Mon, Jan 20, 2025, 02:45 PM
ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్‌రావు Mon, Jan 20, 2025, 02:44 PM
మాజీ వైస్ ఎంపీపీకి నివాళులు అర్పించిన మంత్రి Mon, Jan 20, 2025, 02:43 PM
కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు Mon, Jan 20, 2025, 02:39 PM
తెలంగాణ సామిల్ టింబర్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ: ఐఎఫ్ఎస్ Mon, Jan 20, 2025, 02:32 PM
రైతు భరోసా సర్వేని పరిశీలించిన జిల్లా కలెక్టర్ Mon, Jan 20, 2025, 02:31 PM
మంత్రి పదవి రావడం లేదని క్యాంప్ ఆఫీసును కూలగొట్టిన కోమటిరెడ్డి Mon, Jan 20, 2025, 02:29 PM
తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లపై సంస్థ కీలక ప్రకటన Mon, Jan 20, 2025, 02:04 PM
మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : హరీష్ రావు Mon, Jan 20, 2025, 01:10 PM
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ Mon, Jan 20, 2025, 01:07 PM
రోడ్డుపై బైఠాయించి ఆందోళన .. Mon, Jan 20, 2025, 12:52 PM
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Mon, Jan 20, 2025, 12:49 PM
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Mon, Jan 20, 2025, 12:42 PM
జాతీయ రహదారిపై రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు Mon, Jan 20, 2025, 12:00 PM
కాలేజ్‌కు వెళ్లమన్నారని.. ఆత్మహత్య చేసుకుంది Mon, Jan 20, 2025, 11:48 AM
అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడి మృతి Mon, Jan 20, 2025, 11:26 AM
అఫ్జల్‌ గంజ్ కాల్పుల ఘటన... పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ముఠా Mon, Jan 20, 2025, 11:11 AM
సంక్షేమ పథకాల అమలలో ఇందిరమ్మ కమిటీలు కీలకపాత్ర వహించాలి Mon, Jan 20, 2025, 10:59 AM
ఆపదలోనున్న వారికి అండగా లిటిల్ సోల్జర్స్ టీం Sun, Jan 19, 2025, 09:59 PM
సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు విడుదల Sun, Jan 19, 2025, 09:55 PM
కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య Sun, Jan 19, 2025, 09:53 PM
గార్లపాటి రామకృష్ణ మృతి బాధాకరం Sun, Jan 19, 2025, 09:46 PM
ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే రాహుల్ రాష్ట్రానికి రావాలన్న కిషన్ రెడ్డి Sun, Jan 19, 2025, 08:44 PM
హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్.. క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి Sun, Jan 19, 2025, 07:39 PM
సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ కొట్టిన టీజీఎస్ఆర్టీసీ.. ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. ఏపీ కంటే 10 రెట్లు..!? Sun, Jan 19, 2025, 07:32 PM
ఇందిరమ్మ ఇండ్లకూ కటాఫ్.. ఇల్లున్నా సరే, వాళ్లందరికీ మళ్లీ ఛాన్స్ Sun, Jan 19, 2025, 07:27 PM
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.. మంత్రి సంచలన కామెంట్ Sun, Jan 19, 2025, 07:23 PM
ఇదెక్కడి మాస్‌రా మావా.. 2 రాష్ట్రాల రాజకీయాలు ఒకే ఫ్లెక్సీలో.. జాతరలో గత్తర లేపినవ్ పో..! Sun, Jan 19, 2025, 07:18 PM
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డు ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి Sat, Jan 18, 2025, 08:30 PM
ఛాన్స్​ ఇస్తానంటూ రూమ్​కు పిలిచి... Sat, Jan 18, 2025, 08:29 PM
రబీ సీజన్‌కు కూడా సాగు విస్తీర్ణం ఉంటుంది: మంత్రి తుమ్మల Sat, Jan 18, 2025, 08:25 PM
కాంగ్రెస్ ప్రజా భవన్ లో నరేష్ రెడ్డి జన్మదిన వేడుకలు Sat, Jan 18, 2025, 08:24 PM
ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి వ్యాయామం చేసిన మంత్రి పొన్నం Sat, Jan 18, 2025, 08:23 PM
ఉగాదికి గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం Sat, Jan 18, 2025, 08:14 PM
రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ Sat, Jan 18, 2025, 07:47 PM
'నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో': బస్సులో రెచ్చిపోయిన మహిళ Sat, Jan 18, 2025, 07:46 PM
త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్న కిషన్ రెడ్డి Sat, Jan 18, 2025, 07:45 PM
ఓరి నీ దుంప తెగ.. ఓయో రూంలో యవ్వారం నడిపిస్తున్నాడుగా.. అమ్మాయితో కలిసి సిగ్గులేకుండా. Sat, Jan 18, 2025, 07:41 PM
తెలంగాణలో ఉపఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లంటే..? తాజా సర్వేలో ఊహించని ఫలితాలు Sat, Jan 18, 2025, 07:35 PM
ఇది నిజంగా అద్భుతమే.. పుట్టిన కాసేపటికే పునర్జన్మ.. దైవ పరీక్షా..? మానవ మహత్యమా..? Sat, Jan 18, 2025, 07:30 PM
కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి శుభవార్త.. మరో అవకాశం, మంత్రి కీలక ప్రకటన Sat, Jan 18, 2025, 07:25 PM
సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి Sat, Jan 18, 2025, 06:52 PM
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి Sat, Jan 18, 2025, 06:48 PM
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ Sat, Jan 18, 2025, 06:46 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Sat, Jan 18, 2025, 06:44 PM
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళి Sat, Jan 18, 2025, 04:49 PM
కాంగ్రెస్ సర్కారు ఉద్యోగుల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపాటు Sat, Jan 18, 2025, 04:48 PM
రంగారెడ్డి కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్ Sat, Jan 18, 2025, 04:15 PM
దుబ్బాక లో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత Sat, Jan 18, 2025, 04:10 PM
అప్పుడే పుట్టిన పాపకు CPR చేసి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ టెక్నీషియన్ Sat, Jan 18, 2025, 04:06 PM
మైసిగండి మైసమ్మ ఆలయ అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరి Sat, Jan 18, 2025, 04:05 PM
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వినతి Sat, Jan 18, 2025, 04:01 PM
సింగపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిరోజు పర్యటన ... Sat, Jan 18, 2025, 03:10 PM
అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన... నిందితుల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట Sat, Jan 18, 2025, 02:56 PM
పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే Sat, Jan 18, 2025, 02:49 PM
రెండు రోజుల్లో అర్హుల ఎంపికకు సర్వే పనులు పూర్తి చేయాలి Sat, Jan 18, 2025, 02:47 PM
చిరుమర్తి లింగయ్య హౌస్ అరెస్ట్ Sat, Jan 18, 2025, 01:49 PM
బచ్చన్నపేటలో మోడల్ హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన Sat, Jan 18, 2025, 01:47 PM
ఎమ్మెల్యే జిఎంఆర్ కు వినతిపత్రం అందించిన బీరంగూడ వాసులు Sat, Jan 18, 2025, 12:58 PM
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి Sat, Jan 18, 2025, 12:54 PM
జడ్చర్ల వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచండి: ఎమ్మెల్యే Sat, Jan 18, 2025, 12:40 PM
తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమే : నందమూరి బాలకృష్ణ Sat, Jan 18, 2025, 12:29 PM
తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం: లోకేశ్ Sat, Jan 18, 2025, 12:18 PM
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్‌,కల్యాణ్‌రామ్‌ Sat, Jan 18, 2025, 11:38 AM
మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే! Sat, Jan 18, 2025, 11:31 AM
హైదరాబాద్‌ హబ్సిగూడలో విషాదం Sat, Jan 18, 2025, 11:11 AM
ఆశ్రమ పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ గా దరఖాస్తుల ఆహ్వానం Sat, Jan 18, 2025, 11:07 AM
కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్.. సర్వత్రా ఉత్కంఠ..! Fri, Jan 17, 2025, 07:32 PM
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా రూ.12 వేలు : మంత్రి సీత‌క్క‌ Fri, Jan 17, 2025, 06:58 PM
సంక్రాంతి రద్దీ వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు... Fri, Jan 17, 2025, 06:49 PM
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ Fri, Jan 17, 2025, 06:47 PM
కామ్రేడ్ యాదయ్య మరణం పార్టీకి తీరని లోటు Fri, Jan 17, 2025, 06:46 PM
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన రామకోటి Fri, Jan 17, 2025, 06:44 PM
ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్న కేటీఆర్ Fri, Jan 17, 2025, 06:30 PM
తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు వివరిస్తామన్న అర్వింద్ Fri, Jan 17, 2025, 06:28 PM
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత Fri, Jan 17, 2025, 04:19 PM
ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల జయంతి Fri, Jan 17, 2025, 04:15 PM
సర్వే తీరును పరిశీలించిన ఆర్డీవో Fri, Jan 17, 2025, 04:14 PM
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ Fri, Jan 17, 2025, 04:13 PM
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు Fri, Jan 17, 2025, 04:11 PM
రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం బాకీపడిందన్న కేటీఆర్ Fri, Jan 17, 2025, 03:45 PM
ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందన్న జీవన్ రెడ్డి Fri, Jan 17, 2025, 03:44 PM
నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం Fri, Jan 17, 2025, 03:19 PM
తెలంగాణలో ఉద్ధరించనోడు.. ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? : కేటీఆర్ Fri, Jan 17, 2025, 03:12 PM
ఇందిదిరమ్మ మోడల్ హౌస్ స్థాల పరిశీలన Fri, Jan 17, 2025, 03:09 PM
గుమ్మడిదలలో ఎమ్మెల్యే పర్యటన Fri, Jan 17, 2025, 03:04 PM
ఫామ్ హౌస్‌లో చెట్టు నాటిన హిమాన్షు Fri, Jan 17, 2025, 02:05 PM
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ Fri, Jan 17, 2025, 02:00 PM
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయండి Fri, Jan 17, 2025, 01:53 PM
అక్లూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ Fri, Jan 17, 2025, 01:51 PM
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయిన సీఎం Fri, Jan 17, 2025, 12:41 PM
పోలీస్‌ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి Fri, Jan 17, 2025, 12:40 PM
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుంది : మంత్రి పొన్నం Fri, Jan 17, 2025, 12:28 PM
కొత్త పథకాలు ఓ అద్భుతం: మంత్రి రాజనర్సింహ Fri, Jan 17, 2025, 12:23 PM
నేడు షాబాద్‌లో రైతుధర్నా Fri, Jan 17, 2025, 11:36 AM
కార్మిక సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి Fri, Jan 17, 2025, 11:31 AM
ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారం Fri, Jan 17, 2025, 10:45 AM
షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం Fri, Jan 17, 2025, 10:30 AM
ఔరంగాబాద్ వ‌ద్ద సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం Thu, Jan 16, 2025, 07:33 PM
MLA సంజయ్‌పై అనర్హత వేటు వేయాలి: ప్రశాంత్ రెడ్డి Thu, Jan 16, 2025, 07:31 PM
రేవంత్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ Thu, Jan 16, 2025, 07:28 PM
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌ Thu, Jan 16, 2025, 04:20 PM
బీఆర్ఎస్ నేతలపై పోలీసుల జులుం...మన్నె క్రిశాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు Thu, Jan 16, 2025, 04:01 PM
సిరిపురంలో రేషన్ కార్డుల జారీకి సర్వే Thu, Jan 16, 2025, 03:42 PM
త్రుటిలో తప్పిన ప్రమాదం.. లారీ బోల్తా Thu, Jan 16, 2025, 03:41 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం Thu, Jan 16, 2025, 03:40 PM
గొంగిడి మహేందర్ రెడ్డిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు Thu, Jan 16, 2025, 03:24 PM
పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు.. Thu, Jan 16, 2025, 02:56 PM
కొములగట్టు వెంకటేశ్వరాస్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు Thu, Jan 16, 2025, 02:45 PM
సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే Thu, Jan 16, 2025, 02:44 PM
గువ్వల బాలరాజు పై కేసు నమోదు Thu, Jan 16, 2025, 02:29 PM
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు Thu, Jan 16, 2025, 02:22 PM
పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా: సునీతారావు Thu, Jan 16, 2025, 02:18 PM
అర్హులైన రైతులందరికీ భరోసా నిధులు Thu, Jan 16, 2025, 02:17 PM
శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారుల దాడులు Thu, Jan 16, 2025, 01:58 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Thu, Jan 16, 2025, 12:26 PM
ఉత్సాహంగా ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్ Thu, Jan 16, 2025, 12:25 PM
ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ Thu, Jan 16, 2025, 11:37 AM
రాయగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం Thu, Jan 16, 2025, 10:50 AM
పంతంగి టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాల రద్దీ Thu, Jan 16, 2025, 10:31 AM
ఫార్ములా ఈ-కారు రేస్ కేసు.. సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు నిరాశ.. క్వాష్ పిటిషన్ విత్‌డ్రా Wed, Jan 15, 2025, 07:47 PM
రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు.. రేవంత్ సర్కార్‌కు హరీష్ కీలక సూచన Wed, Jan 15, 2025, 07:43 PM
ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా,,హైదరాబాద్ సీపీ కీలక కామెంట్స్ Wed, Jan 15, 2025, 07:38 PM
కనుమ పండుగ ఆఫర్.. ఇంటింటికీ ఫ్రీగా మటన్ Wed, Jan 15, 2025, 07:34 PM
కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ భక్తులు.. బస్సులో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి Wed, Jan 15, 2025, 07:30 PM
లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల మహాసభను విజయవంతం చేయాలి Wed, Jan 15, 2025, 07:07 PM
కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు Wed, Jan 15, 2025, 07:01 PM
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Jan 15, 2025, 06:57 PM
అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు Wed, Jan 15, 2025, 06:53 PM
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి Wed, Jan 15, 2025, 06:49 PM