by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:56 PM
యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామీ గిరి ప్రదక్షిణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కవిత మాట్లాడుతూ...శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీనీ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అలాగే తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా సుఖః సంతోషాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ సునీత మహేందర్ రెడ్డి,మాజీ ఎంఎల్ఏ గాదరి కిషోర్,రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, శేరిలింగంపల్లి, హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాల హరీష్ రావు,జాగృతి వేణు,ముద్ధంగుల మల్లేష్,బాబు,మజీద్ బండ రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.