by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:07 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి రూ. 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యురాలు నిర్మల, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.