by Suryaa Desk | Thu, Jan 23, 2025, 12:09 PM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ లోన్స్ తీసుకోవద్దని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ప్రజలను చైతన్యపరిచే కనువిప్పు కార్యక్రమం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.