by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:01 PM
ఖమ్మం నగరం 21వ డివిజన్ పార్శీబంధం చెరువుబజార్ పార్క్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలలో నియమించబడ్డ అధికారులకు బుధవారం బీజేపీ వన్ టౌన్ నాయకులు గడిల నరేష్ సూచన మేరకు 21 వ డివిజన్ కంటెస్టెంట్ పిల్లలమర్రి రజిత ఆధ్వర్యంలో అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మార్తి వీరభదప్రసాదశర్మ, తదితరులు పాల్గొన్నారు.