by Suryaa Desk | Thu, Jan 23, 2025, 01:47 PM
ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్లో గురువారం గ్రామసభ జరిగింది. గ్రామసభలో సుమారు 75 మంది గ్రామస్తులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఇఓ కోరారు. గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ సంతోష్, రెవెన్యూ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ అధికారి, ఐకెపి, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు