by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:15 PM
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి పీఏసీఏస్ వైస్ చైర్మన్ కెతావత్ మహేందర్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. గురువారం భువనగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి వచ్చిన సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.