by Suryaa Desk | Sun, Jan 26, 2025, 10:44 AM
76వ ఘనతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డిలోని రైతుబజార్ ముందు గల సాహితీ హాస్పిటల్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ సాహితీ రాము జెండా ఆవిష్కరణ చేశారు, అలాగే వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం మరియు రాజ్యాంగం మనందరికీ స్వేచ్చగా జీవించే హక్కు కలిగించిందని పేర్కొన్నారు.