by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:11 PM
బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా రేపు జరిగే వేడుకల్లో కొత్తగా ప్రజా పాలన పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ పథకాలు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.