by Suryaa Desk | Fri, Jan 24, 2025, 10:41 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారికి సమస్య పరిష్కరించాలనే లక్ష్యంతో తనతల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల19 న మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర కంటి ఆస్పత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో 1058 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.