by Suryaa Desk | Fri, Jan 24, 2025, 12:44 PM
మెదక్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరo విజయవంతమైంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని హెల్ప్ ఆసుపత్రి లో నిర్వహించిన శిబిరంలో జిల్లాలోని మెడికల్ షాప్ యజమానులు పాల్గొని రక్త దానం చేశారు. ఏఐఓసీడ్ ఏర్పడి 50 సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా ప్రభుత్వ రక్త నిధి కేంద్రం వారు కూడా పాల్గొన్నారు.