by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:55 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తు మెడవేని శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి టాస్ వేసి ఇలాంటి టోర్నమెంట్ ముందు ముందుగా సజావుగా ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహవంతులు ముందు ముందు తరాలకు ముందుకెళ్లి యువకులు గెలుపొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరు జట్లుగ పాల్గొన్న జట్లకు ఎవరైతే గెలుపొందుతారో వారికి గెలుపొందిన విధానంగా గెలుపొందిన వారికి ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి, అనే విధానములో 26వ జనవరి గణతంత్ర దినోత్సవం రోజు యశ్వంతరావువు పేట జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయుల పక్షంలో బహుమతులు అందజేయడం జరుగుతుంది, అని మెడవని శ్రీధరు లిపారు. ఈ కార్యక్రమంలో మెడవేని శ్రీధర్ గ్రామ కార్యదర్శి టీం లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.