by Suryaa Desk | Tue, Jan 28, 2025, 08:12 PM
11, 88, 500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆవుల రాజిరెడ్డి అందజేశారు. కొల్చారం మండలానికి చెందిన రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి, కుల్చారం, వరిగుంతం, వెంకటాపూర్, అంసన్ పల్లి, పోతిరెడ్డిపల్లి, ఏటిగడ్డ మందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, రంగంపేట్, గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన 11, 88, 500 రూపాయల చెక్కులను లబ్ధిదారులను అందజేశారు.