by Suryaa Desk | Fri, Jan 31, 2025, 02:22 PM
తెలంగాణ వాణి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చేతుల మీదుగా క్యాలండర్ ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల మన్నలను పొందుతు, ప్రశ్నించడమే పత్రిక సహజ లక్షణమని ప్రతి సమస్యను నిర్భయంగా రాస్తు దినదిన అభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి ధర్మారం, రామగుండం, పెద్దపల్లి, జూలపల్లి మండలాల రిపోర్టర్స్, ఆర్సీలు సుంచు మల్లేశం, మధు,వోడ్నాల లత, అభిషేక్,వోడ్నాల తిరుపతి పాల్గొన్నారు.