![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 01:56 PM
ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామ సబ్ స్టేషన్ లో బ్రేకర్స్ ను ట్రాన్స్‌కో అధికారులు శుక్రవారం బిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ డీఈఈ పి. వి రాజేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గోని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు బ్రేకర్స్ లను బిగించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెర్కిట్ ఏడీ శ్రీనివాస్, ముప్కాల్ ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ కాంతారావు సిబ్బంది పాల్గొన్నారు.