![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 11:33 AM
నిడమానూరు మండలం ఊట్లపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ని శాసనసభ్యులు కుందూరు జై వీరు ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడ మాట్లాడుతూ ప్రతి ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలని దాంతోపాటు 500 బోనస్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడమానూరు మార్కెట్ చైర్మన్ అంకత్ సత్యం, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.