![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:16 PM
సమాజంలో పలువురికి ఉపయోగపడే అనేక సంక్షేమ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేటర్ అట్లాంట తెలంగాణ సొసైటీ అట్లాంటా అమెరికా సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు.
మెట్ పల్లి యందు గురువారం విద్యార్థుల తాగునీరు అవసరం గుర్తించి ఆర్వో శుద్ధ జల ప్లాంట్ పాఠశాలలో అమర్చడం జరిగింది. బత్తిని శంకర్ గౌడ్ సారధ్యంలో రాచకొండ యాదగిరి, మిట్టపెల్లి సాయికుమార్ సమక్షంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు.