![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 01:52 PM
హైదరాబాద్ పాతబస్తీ చావునీ ఉప్పర్ గూడ రామాలయం లో శ్రీ రామ భక్త సమాజం వారు శ్రీసీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ సుభాష్ సౌత్ ఈస్ట్ పోలీసు అధికారులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు, పూజారుల వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు.