![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:18 PM
ఎల్లారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ స్టేట్ లీగల్ అథర్టీ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మెడిటేషన్ కేంద్రాన్ని ఎల్లారెడ్డి.
మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్స్ శ్రీనివాస చారితో గుడిపల్లి ప్రతాప్ రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు.