![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:22 PM
జుక్కల్ సెగ్మెంట్ డోంగ్లీ సొసైటీలో వరి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలకు పండించిన పంటను తెచ్చి గిట్టుబాటు ధర పొందాలన్నారు. అయన వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.