![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 04:21 PM
తెలంగాణలో బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అడుగుపెట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య పీఎం మోదీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోదీ చూస్తున్నారని అన్నారు. అలాగే గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లు బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.