![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 04:27 PM
వేములవాడ పట్టణ పరిధిలోని బాలనగర్, చెక్కపల్లి, మల్లారం గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. వారితో పాటు గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ కిమ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.