|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 04:05 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డే రాజుల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు ఓబన్న చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వడ్డేర కుల సోదరులు తదితరులు పాల్గొన్నారు.