|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:31 PM
జగిత్యాల పట్టణంలోని 2వ వార్డు, 18 వార్డు, 17 వ వార్డులలో 25 లక్షల నిధులతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మంగళవారం భూమి పూజ చేశారు. రైసింగ్ తెలంగాణ 2047 కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బద్దం లతా జగన్, చుక్క నవీన్, ఏఈ అనిల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం పాల్గొన్నారు.