|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 10:24 AM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మృతితో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికలు గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా రూ.500 కోట్ల మేర పందేలు కాసారని ఈ ఫలితాలు వచ్చే నాటికి రూ.1000 కోట్లకు చేరవచ్చని సమాచారం. 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది.