|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:28 PM
ఆదిలాబాద్ డిప్యూటీ డి. ఎం.హెచ్.ఓ గా పనిచేస్తున్న డాక్టర్ సాధనకు సివిల్ సర్జన్ గా పదోన్నతి లభించింది. ఆమెకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (గిరిజన), ఉట్నూర్ కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతి పొందిన డాక్టర్ సాధనను డిప్యూటీ పారా మెడికల్ అధికారులు, గణాంకాల అధికారి, సి. హెచ్. వో, మరియు ఇతర అధికారులు శనివారం శుభాకాంక్షలు తెలియజేశారు.