బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 10:21 AM
రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ను ప్రారంభించి మాట్లాడుతూ, ఆటల్లో క్రమశిక్షణ, స్వార్థం, నైపుణ్యం ఉంటేనే విజయం సాధించవచ్చని, బాల్యంలో లక్ష్యం పెట్టుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రతి క్రీడాకారుడు ఆటలపై దృష్టి సారించాలని, ఆడాలనే కసి ఉంటేనే దేశం తరపున ఆడే అవకాశం వస్తుందని పేర్కొన్నారు.