బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:53 PM
కోఠి SBI ATM దోపిడీ కేసులో పోలీసులు ఫుర్ఖాన్ అహ్మద్ (36), తయ్యాబ్ త్యాగి (30) లను మంగళవారం అరెస్ట్ చేశారు. బాధితుడిని బంధించి, దేశీయ తుపాకీతో దాడి చేసి ₹6 లక్షల నగదు దోచుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద దేశీయ పిస్టల్, 35 రౌండ్లు, 2 మ్యాగజైన్‌లు, ₹2.38 లక్షల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ 6 ప్రత్యేక బృందాల ద్వారా నిందితులను పట్టుకున్నారు.