|
|
by Suryaa Desk | Mon, Nov 06, 2023, 03:52 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా టీవీలో రాబోతోంది. నవంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు జెమిని టీవీలో రానుంది. ఇక తమిళ వెర్షన్ అదే రోజు అదే సమయానికి సన్ టీవీలో, కన్నడ వెర్షన్ ఉదయ టీవీలో వస్తాయి. హిందీ వెర్షన్ నవంబర్ 11న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానెల్లో టెలికాస్ట్ అవుతుంది.
Latest News