|
|
by Suryaa Desk | Tue, Nov 07, 2023, 10:40 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘శివాజీ’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం 2007లో విడుదలైంది. శ్రీయా శరణ్ హీరోయిన్‌గా నటించగా, సుమన్ విలన్‌గా నటించారు. అయితే, నిర్మాతలు ఈ మూవీని 4కే ప్రింట్‌తో రీరిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డేకు మూడు రోజుల ముందుగా డిసెంబర్ 9న రీరిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
Latest News