|
|
by Suryaa Desk | Tue, Nov 07, 2023, 10:44 AM
అనుష్క నటించిన ‘భాగమతి’ మూవీ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా 'భాగమతి-2' సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మేరకు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News