|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 02:06 PM
వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన కొమురం నరసింహకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లకు చేతులు కాళ్లు కనీసం నడవడానికి తినడానికి కూడా సరిగా రాదు. నరసింహ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక నెల నుంచి సరిగా పనిలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాన్నాడు. దాతలు ఎవరైనా దయతలచి ఫోన్ పే నెంబర్ 7780179152 కు తోచిన సాయం చేయాలని నరసింహ కోరుతున్నాడు.