by Suryaa Desk | Sun, Jul 14, 2024, 02:07 PM
ఓ యువకుడు సొంత చెల్లినే గర్భవతిని చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా క్యిమ్యాతండాలో చోటుచేసుకుంది. 13ఏళ్ల సొంత చెల్లికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 15రోజుల క్రితం వనపర్తి జిల్లా బుద్దరం అటవీ ప్రాంతంలో అన్నా చెల్లెలు తిరిగగా స్థానికులు 1098కి సమాచారం ఇచ్చారు. వనపర్తి చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పాలమూరు టు టౌన్ కి బదిలీ చేశారు. తల్లి ఫిర్యాదుతో బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం దర్యాప్తు చేపట్టారు