by Suryaa Desk | Sun, Jul 14, 2024, 02:09 PM
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆదివారం మానోపాడ్ మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన వానదేవుడుకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 30,000/- రూపాయల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.