|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:12 AM
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో గౌరవ మేయర్ గారితో కలిసి సానిటరీ జవాన్లు సమావేశం నిర్వహించి విధి నిర్వహణలో అకౌంటబిలిటీ కోసం మూడు ప్రోఫార్మాలతో లాగ్ బుక్‌లు అందజేయాలని, స్వచ్ఛ ఆటోలు రూట్ ఆప్టిమైజేషన్ ప్రకారం నడవాలని, తడి–పొడి–సర్జికల్–హానికర చెత్త వేర్వేరుగా సేకరించాలని, స్వచ్ఛ సర్వేక్షన్ కు సంబంధించిన అన్ని పారామీటర్ల పైన జవాన్లకు సమగ్ర అవగాహన ఉండాలని, (జీ వీ పీ)లను క్రమం తప్పకుండా శుభ్రపరచి మళ్లీ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజా మరుగుదొడ్లు, నాలాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, ట్రేడ్ లైసెన్స్‌లు–యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని, సెప్టిక్ ట్యాంక్‌ల శుభ్రపరిచే కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగినది.