బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:41 AM
TG: కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెప్పారు. ఇంకా కార్డులు రాని వారు మీ సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జోడించే ప్రక్రియ సైతం నిరంతరాయంగా కొనసాగుతోందని వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో 14 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2026 జనవరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరిందని పేర్కొన్నారు.