బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 01:53 PM
కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఎం.డి. సుల్తానా కుమార్తె సనా (16) బుధవారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో ఆమె కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు శంషాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి సనా మృతిచెందినట్లు నిర్ధారించారు.