బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:54 PM
మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి ఇవ్వాలని ఓ పార్టీ అభ్యర్థి కోరిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో పోటీ చేసిన ఓ పార్టీ అభ్యర్థి ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాడని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అడుగుతున్నాడని వాపోయారు. 'డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు?. ఎందుకు అవమానిస్తున్నారు' అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.