బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 11:35 AM
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని నల్లపూసల గొలుసును దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను మునుగోడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుండి 17.5 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ. 2.45 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చండూరు సీఐ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.