ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:55 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో ఆర్డిఓ సరిత, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డిలను మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం, వ్యాపారవేత్తలు సోఫియాన్, జాహెద్, నాని తదితరులు కలిసి శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్రపై చర్చించారు.