|
|
by Suryaa Desk | Sun, Nov 05, 2023, 11:42 AM
వన్డే ప్రపంచకప్-2023లో సెమీస్ రేసులో ఉన్న ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మళ్లీ జట్టులో చేరనున్నాడు. నవంబర్ 7న వాంఖడే వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు మార్ష్ జట్టుతో చేరనున్నాడు. కాగా మార్ష్ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 225 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు.
Latest News